ప్రజాస్వామ్యంలో కీలకమైన రోజు : మోడీ

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది కీలకమైన రోజుగా అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అడ్డంకులు లేని నిర్మాణాత్మక, సమగ్రమైన చర్చలో సభ్యులు పాల్గొంటారని ఆశిస్తున్నానని శుక్రవారం (జూలై-20) ట్విట్టర్ లో చెప్పారు మోడీ. ప్రజలకు, రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చిన మాటను ఎంపీలందరం నిలబెట్టుకోవాలన్నారు. భారతదేశ ప్రజలు ఇవాళ చాలా దగ్గరనుంచి మనలను గమనిస్తారని ప్రధాని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy