ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి : కేటీఆర్

ktr-haritha-haramప్రజలంతా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.  మూడో విడత హరితహారంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్ లోని పలు  ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఈ ఉదయం ( జూలై-12)  బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటిన కేటీఆర్..  చందానగర్ లోని పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదర్ నగర్ డివిజన్ లోని నాగార్జున హోమ్స్, భాగ్యనరగ్ ఫేజ్ త్రీ, హెచ్ఎంటీ శాతావాహన కాలనీలలో  మొక్కలు నాటే పనిలో బిజీగా గడుపుతున్నారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy