ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదు : చంద్రబాబు

BABUకర్ణాటకలో JDS లాగే.. తెలంగాణలో TDP కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. శుక్రవారం (మే-25) హైదరాబాద్ లో జరిగిన మహానాడులో పాల్గొన్న ఆయన.. ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కీలకంగా మారుతుందన్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టు, మెట్రో రైలు, హైటెక్ సిటీల నిర్మాణంలో తెలుగుదేశం ముద్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy