ప్రపంచవ్యాప్తంగా ‘హై అలర్ట్’

securityన్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీ భద్రతా చర్యలు చేపట్టాయి ఆయా దేశాలు. ప్యారీస్, న్యూయార్క్, నైరోబీ, బాలీ,బెర్లీన్, మాస్కోలలో భద్రత కట్టుదిట్టం చేశారు. టర్కీలో ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుననారు ఆ దేశ అధికారులు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎక్కికక్కడ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy