ప్రభుత్వ వైఫల్యాలతోనే రైతుల ఆత్మహత్యలు: ఎర్రబెల్లి

hqdefault (1)ప్రభుత్వ లోపాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు టీడీఎల్పీ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి. రుణమాఫీ ఒకేసారి చేయాలని… విడతలవారీగా చేయడం సరైనది కాదన్నారు. రైతులకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు ఎర్రబెల్లి.

 

  • అరవై ఏళ్ల రైతులకు వెయ్యి రూపాయలు ఫించను ఇవ్వాలి.
  • గత ప్రభుత్వంలో విత్తనాల రాయితీ 50 శాతం ఇస్తే దాన్ని 33 శాతానికి తగ్గించారు.
  • లక్ష రూపాయలు వన్ టైమ్ సెటిల్ మెంట్ చేయండి
  • పెద్ద పెద్ద ఉపన్యాసాలతో పని కాదన్నారు.
  • పక్కరాష్ట్రం సీఎం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తుంటే.. మన సర్కార్ మాత్రం అలా చేయడం లేదని విమర్శించారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy