ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీస్కెళ్లాలి:పాల్వాయి

61445330614_625x300ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు… ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లోనూ సర్కార్ పై కాంగ్రెస్ కు మరింత దూకుడు అవసరమన్నారు. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు అధిష్టానం గైడెన్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్ చేశారు పాల్వాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy