ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా:జానా

janaరాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి.  ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. పక్క పార్టీల నేతలను చేర్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. MLC ఎన్నికలు జరుగుతున్న 7 జిల్లాల్లో TRSకు మెజారిటీ లేదని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని… ప్రభుత్వానికి వారే బుద్ధి చెబుతారన్నారు జానా.

 

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది
  • ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఇందుకేనా?
  • అన్ని వర్గాల ప్రజల కష్టంతో తెలంగాణ వచ్చింది
  • ప్రజలు కోరుకున్నట్టుగా ప్రభుత్వ పాలన ఉండాలి
  • పక్క పార్టీల నేతలను చేర్చుకోవడం ఎంత వరకు కరెక్ట్?
  • అధికార పార్టీ తీరు అప్రజాస్వామికం
  • MLC ఎన్నికలు జరుగుతున్న 7 జిల్లాల్లో TRSకు మెజారిటీ లేదు
  • ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తే.. బలం లేని చోట పోటీ చేయొద్దు:జానా
  • కేసీఆర్ సొంత జిల్లాల్లోనూ కాంగ్రెస్ కే బలం ఉంది

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy