ప్రముఖ బ్రిటీష్ నావలిస్ట్ నైపాల్ కన్నుమూత

ప్రముఖ బ్రిటీష్ నవలా రచయిత, నోబెల్ విజేత సర్.వి.ఎస్.నైపాల్ కన్నుమూశారు. 85ఏళ్ల వయస్సులో ఆదివారం(ఆగస్టు-12) వేకువజామున లండన్ లోని తన నివాసంలో నైపాల్ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  ఆగస్టు-17,1932న నైపౌల్ జన్మించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1957 లో నైపౌల్ మొదటి నవల ” ది మిస్టిక్ మసౌర్”  పబ్లిష్ అయింది. మొదటి నవలతోనే బాగా పాపులర్ అయ్యాడు నైపాల్. డజన్ల పుస్తకాలు రాశాడు. 2011లో లిటరేచర్ లో నోబెల్ బహుమతి అందుకున్నాడు నైపాల్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy