ప్రముఖ సినీ నటుడు అరెస్ట్

dhileepప్రముఖ మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. మలయాళీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో  నిందితుడిగా ఉన్నదిలీప్‌ ను సోమవారం (జులై10) సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భావనను కారులో కిడ్నాప్ చేసి తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసుతో సంబంధమున్న కీలక వ్యక్తి పల్సర్‌ సునీల్‌కుమార్‌ను ఏప్రిల్‌లో అరెస్ట్‌ చేశారు.  గతవారం నటుడు దిలీప్‌కుమార్‌, దర్శకుడు నాదిర్‌షాను సుమారు 13 గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ క్రమంలో దిలీప్‌కుమార్‌ అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy