ప్రముఖ సినీ నిర్మాత గుండెపోటుతో మృతి

shekarప్రముఖ సినీ నిర్మాత శేఖర్‌బాబు గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిరంజీవితో ముఠామేస్త్రీ, బాలయ్య బాబుతో సాహస సామ్రాట్ తదితర సినిమాలను ఆయన నిర్మించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy