ప్రమోషన్స్ పరుగు : చార్మినార్ వద్ద 10కే రన్

RUNహైదరాబాద్ చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టు ప్రమోషన్ లో భాగంగా ఆదివారం (మే-13) ఉదయం 5కే, టెన్ కే రన్ నిర్వహించారు. చార్మినార్ దగ్గర GHMC కమిషనర్ జనార్ధన్ రెడ్డి, టూరిజం శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ రన్ ను ప్రారంభించారు. ఫైవ్ కే రన్.. ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ వరకు… టెన్ కే రన్ చాంద్రాయణ గుట్ట నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా సాగింది. పరుగులో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy