ప్రహారిగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

01-1472713204-bholakpurమేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట మండలం లాల్‌గాడీ మలక్‌పేటలో విషాదం చోటు చేసుకున్నది. సోమవారం (ఏప్రిల్-2) ప్రహారిగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన పిల్లలు జ్యోత్సప్రియ(5), శిరీష(4)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy