ప్రారంభమైన GHMC కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు

ghజీహెచ్ఎంసీ(GHMC) కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ రోజు(మార్చి17) ఉదయం ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటింగ్ నిర్వహణ కోసం 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 5 వేల 300 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో నాలుగు కార్మిక సంఘాలు ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy