ప్రేమజంటను చితగొట్టారు

Untitled-2ఉత్తరాఖండ్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంటపై కొందరు యువకులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఈ సంఘటన జరిగింది. తోటలో ఉన్న ఇద్దరు యువతీ యువకులతో కొందరు యువకులు దుర్మార్గంగా వ్యవహరించారు. యువకుడిని పిచ్చిపిచ్చిగా కొట్టారు. కర్రలతో చావబాదారు. ఆమె వద్దని వేడుకున్నా… పక్కకు తోసేసి.. అతడిపై దాడి చేశారు. ఈ సంఘటనపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. బుధవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా అలజడి రేపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy