ప్రేమ, దోమ లాంటి చెత్త ఉండొద్దు : గురు

guru-teaserవిక్టరీ వెంకటేశ్ గురు టీజర్ రిలీజ్ అయ్యింది. బాక్సింగే తన ప్రపంచమనే కొత్త టీజర్ ను బుధవారం రిలీజ్ చేశారు.‘సున్నితంగా ట్రైన్ చేస్తే నీ లాగా వాళ్లు జీవితాంతం మరుగుదొడ్లు కడుక్కుంటూ చస్తారు. ‘ నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి’ అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ వీడియోను వెంకటేశ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు.

‘సాలా ఖడూస్‌’ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.హీరోయిన్ గా రితికా సింగ్ నటించింది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy