
ఉమెన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్గా మిథాలీకి పేరుంది. దానిని నిలబెడుతూ.. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి 18 ఏళ్లవుతున్నా ఇంకా రికార్డులను బద్ధలు కొడుతూనే ఉంది. ఈ మధ్యే వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గానూ మిథాలీ నిలిచిన విషయం తెలిసిందే.