ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

Dli-Bawana-Fireఢిల్లీలోని ఈశాన్య బవానా పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ( జనవరి-20) ప్లాస్టిక్ పరిశ్రమ గోదాంలో చెలరేగిన మంటల్లో 9 మంది వ్యక్తులు మృతిచెందారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy