ఫతుల్లా టెస్ట్ థర్డ్ డే ఇండియా స్కోర్ 462/6

vijayఇండియా – బంగ్లా మధ్య జరుగుతున్న ఫతుల్లా టెస్ట్ థర్డ్ డే మ్యాచ్ ముగిసే సమయానికి 6 వికెట్లకు 462 రన్స్ చేసింది ఇండియా. థర్డ్ డే మ్యాచ్ లో మురళీ విజయ్ 150, రహనే 98 రన్స్ చేశారు. కోహ్లీ, రోహిత్ శర్మలు మరోసారి ఫ్యాన్స్ ను నిరాశపరిచారు.  అశ్విన్ 2, హర్బజన్ 7 పరుగులతో  క్రీజులో ఉన్నారు. ఆల్ రౌండర్ షకీబ్ నాలుగు వికెట్లు, జుబైర్ రెండు వికెట్లు తీశారు. అయితే థర్డ్ డే మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకి అవ్వడంతో 47.3 ఓవర్లకే మ్యాచ్ పరిమితం చేశారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy