ఫరీదాబాద్ దళిత కుటుంబాన్ని ఓదార్చిన రాహుల్

rahul_759హర్యానాలో దళిత కుటుంబాన్ని సందర్శించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఫరీదాబాద్ జిల్లాలోని సోన్ పెడ్ లో ఆయన బాధితులను పరామర్శించారు. నిన్న ఓ దళిత కుటుంబానికి చెందిన ఇంటిపై ప్రత్యర్థులు పెట్రోల్ పోసి నిప్పంటించారు . ఈ ఘటనలో.. మూడేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. బాధితులతో మాట్లాడిన రాహుల్… కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అంతకు ముందు సీపీఎం నేత బృందా కారత్… బాధితులను పరామర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy