ఫలక్ నుమా ప్యాలెస్ ను రెండు రోజులు బుక్ చేసిన సల్మాన్

imagesహైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ ను కండల వీరుడు సల్మాన్ ఖాన్, తన సిస్టర్ పెళ్లి కోసం రెండు రోజుల పాటు బుక్ చేసాడు. ఈ నెల 18 న సల్మాన్ సిస్టర్ అర్పితా ఖాన్-ఆయుష్ ల మ్యారేజ్ ఈ ప్యాలెస్ లో జరగనుంది. ఈ ఫంక్షన్ కు దాదాపు 250 మంది ప్రముఖులను ఆహ్వానించాడు సల్మాన్. ఇందులో టాలీవుడ్ నుండి వెంకటేష్-అతని బ్రదర్ సురేష్ బాబులు ఉన్నాట్టు టాక్. ప్రధాని మోడీని కూడా సల్మాన్ ఆహ్వానించనున్నాడు. ఈ ప్యాలెస్ లో మొత్తం 60 రూమ్ లు ఉండగా, సల్మాన్ కుటుంబం రోజుకు రూ.కోటి చొప్పున 2కోట్లు చెల్లించింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy