ఫస్ట్ టైం : ఇంగ్లాండ్‌, విండీస్‌.. తొలి డే/నైట్‌ టెస్టు

TELEMMGLPICT000137582053_trans_NvBQzQNjv4Bq8U3dV0k8-47x-Y38_MK1aQnfsHiDjoFXrn3j8cDz9dYఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ మధ్య బర్మింగ్‌హమ్‌లో తొలి టెస్టు గురువారం(ఆగస్టు-17)న  ప్రారంభంకాబోతోంది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ డే/నైట్‌ టెస్టు ఆడడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాత్రి వేళ, గులాబి బంతితో ఆడనుండడం ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ఆసక్తిని రేపుతోంది. ఆస్ట్రేలియాలో మొట్టమొదటి  డేనైట్‌ టెస్టు ఆడిన ఇంగ్లాండ్‌.. స్వదేశంలో తొలిసారి ఈ ప్రయోగాత్మక టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో డేనైట్‌ టెస్టు. ఈ ఐదింట్లో ఆసీస్‌ మూడు మ్యాచ్‌లు ఆడింది. 2015లో ఆసీస్‌-కివీస్‌ మధ్య తొట్ట తొలి డేనైట్‌ టెస్టు జరిగింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy