ఫితూర్ ట్రైలర్ కు ఫిదా అవుతున్న జనం

aditya-katrinaఫితూర్ ట్రైలర్ ను లాంచ్ చేశారు హీరో ఆదిత్య కపూర్ , బాలీవుడ్ బ్యూటీస్ కత్రినాకైఫ్, టబు. ఆదిత్య కపూర్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ మూవీలో…హీరొయిన్ గా కత్రినా యాక్ట్ చేస్తోంది. టబు స్పెషల్ అప్పిరియన్స్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యే ఈ మూవీ..కాశ్మీర్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తోంది. ట్రైలర్ లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూవ్స్ తో నెట్టింట్లో సందడి చేస్తోంది ఫితూర్.

 

 

 

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy