ఫిఫా : అమెరికా,రష్యా, పోర్చుగల్, కొరియా మ్యాచెస్ హైలైట్స్..

ఫిఫా వరల్డ్ కప్ 2014 లో భాగంగా.. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లు హోరాహోరీగా జరిగాయి. అమెరికా, పోర్చుగల్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. ఈ డ్రాతో పోర్చుగల్ నాకౌట్ ఆశలు సజీవంగా ఉందచుకుంది. ఇక సౌత్ కొరియాపై 4-2 తేడాతో గెలిచిన అల్జీరియాకు కూడా ఇంకా నాకౌట్ ఛాన్సెన్ ఉన్నాయి. అలాగే బెల్జియం కూడా నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రష్యాపై 1-0 తేడాతో గెలిచి బెల్జియం నాకౌట్ కు చేరకుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy