ఫిఫా కోసం బప్పీలహరి సాంగ్..

download (6)బ్రెజిల్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ కోసం కంపోజర్ బప్పీలహరి ఓ సాంగ్ ను కంపోజ్ చేశారు. లవ్ ఫర్ ఫుట్ బాల్ అనే పేరుతో కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను రిలీజ్ చేశాడు. ఫుట్ బాల్స్ పట్టుకొని ఉన్నట్లు సాంగ్ పాడిన వీడియోను పోస్ట్ చేశాడు ఈ సింగర్. గతంలోనూ బప్పీలహరి ఫుట్ బాల్ కోసం సాంగ్ ను కంపోజ్ చేశాడు. 2010లో ఫుట్ బాల్ ఫీవర్ బోలే ఓలే ఓలే అంటూ పాట పాడాడు. ఇక తాజా సాంగ్ గురించి మాట్లాడుతూ తాను ఓ బిగ్ ఫుట్ బాల్ ని అని ఫిఫా వరల్డ్ కప్ కు పెద్ద ప్యాన్ అని…ఫుట్ బాల్ మీద ఉన్న ప్రేమతోనే ఈ సాంగ్ పాడానన్నారు బప్పీలహరి.

ఫిఫా కోసం బప్పీలహరి పాడిన సాంగ్..

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy