ఫిఫా : బోస్నియా ఔట్.. నైజీరియా, అర్జెంటీనా ఇన్.. హైలైట్స్..

ఫిఫా వరల్డ్ కప్ 2014 లో బోస్నియా పై నైజీరియా గెలిచింది. 1-0 తేడాతో బోస్నియాను ఇంటికి పంపింది నైజీరియా. 1998 వరల్డ్ కప్ తర్వాత నైజీరియా విన్నవడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక మరో మ్యాచ్ లో ఇరాన్ పై అర్జెంటీనా గెలిచింది. చివరి వరకు పోటాపోటీగా ఏ ఒక్కరికి గోల్ కాకుండా రెండు టీమ్ లు కష్టపడ్డాయి. లాస్ట మినట్ లో అర్జెంటీనా స్టార్ మెస్సీ గోల్ చేయడంతో ఇరాన్ పై విన్నయింది. మరోవైపు జర్మనీ, ఘనా మ్యాచ్ థ్రిల్లింగ్ గా డ్రా అయింది. రెండు టీమ్ లు పోటా పోటీగా గోల్స్ చేయడంతో 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. ఫస్ట్ హాఫ్ లో రెండు టీమ్ లు ఒక్క గోల్ కూడా చేయలేదు. కానీ సెకండ్ హాఫ్ లో చెలరేగి చెరో రెండు గోల్స్ చేశాయి. ఈ మ్యాచ్ లో జర్మనీ స్టార్ ‘క్లోజ్’ గోల్ చేసి అత్యధిక గోల్స్(15) చేసిన రొనాల్డో సరసన నిలిచాడు. ఈ మ్యాచ్ లో జర్మనీ స్టార్ ముల్లర్ తీవ్రంగా గాయపడ్డాడు.

aguero fernandez-header gyan-goal-(2) klose-goal messi messi-goal-celeb odemwingie_2206getty_630 team-picmuller-injured

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy