ఫెర్రీతో గుజరాతీల కల నెరవేరింది : మోడీ

Narendra-Modi ఆదివారం(అక్టోబర్-22)గుజరాత్ లోని ఘోఘాలో RO-RO ఫెర్రీతో పాటు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఘోఘా-దహేజ్ ల మధ్య ఈ ఫెర్రీ నడవనుంది. ఫెర్రీ ప్రారంభంతో 6కోట్ల మంది గుజరాతీల కల నెరవేరిందన్నారు మోడీ. ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్నా… అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదన్నారు మోడీ. రాష్ట్రాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అనంతరం రోరో పడవలోనే ద హేజ్‌ను చేరుకున్నారు. పడవలో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. రో-రో అంటే రోల్‌ ఆన్‌, రోల్‌ ఆఫ్‌. నదీ మార్గం ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరేవేసే ప్రాజెక్టు.


Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy