
అంతకు ముందే..ఈ టోర్నమెంట్ కోసం జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ లు జూలై 7 నుంచి 14 వరకూ నెదర్లాండ్స్ లో జరుగుతాయి. ఇందులో బంగ్లాదేశ్, ఐర్లాండ్, ది నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, స్కాట్ ల్యాండ్, థాయ్ ల్యాండ్, ఉగాండ, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొంటాయి. ఇందులో క్వాలిఫై అయిన రెండు దేశాలతో రెండు గ్రూప్ లను ఏర్పాటు చేశారు.
గ్రూప్-ఏలో.. వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, క్వాలిఫయర్-1 జట్లు,
గ్రూప్-బీలో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇండియా, క్వాలిఫయర్-2 టీమ్స్ ఉన్నాయి. నవంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ లో భారత్ జట్టు ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడనుంది. అంటిగునా, బార్బుడా, గుయానా, సెయింట్ లూసియాలు వేదికగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి.
Don't forget, there are still two places up for grabs that will be decided at next month's #WT20 qualifier!
🇧🇩 @BCBtigers
☘️ @IrishWomensCric
🇳🇱 @KNCBcricket
🇵🇬 @Cricket_PNG
🏴 @WildcatsCricket
🇹🇭 @ThailandCricket
🇺🇬 @CricketUganda
🇦🇪 @EmiratesCricket pic.twitter.com/GLatO0CUh3— ICC (@ICC) June 25, 2018
Here is the schedule for the Women's World T20, which starts with a triple-header in Guyana on 9 November! 👇https://t.co/wb9e0MRNK5 #WT20 pic.twitter.com/M0fGIKcZQg
— ICC (@ICC) June 25, 2018