ఫైనల్‌కు సానియా-హింగీస్ జోడీ

saniya- hingisగతేడాది తమ సత్తా చాటిన సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. బ్రిస్బేన్ లో జరుగుతున్న వాల్డ్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఈ జోడీ ఫైనల్ కు చేరింది.  సెమీ ఫైనల్లో సానియా-హింగిస్  జంట రష్యాకు చెందిన అంద్రెజా క్లెపెక్-కుద్రయస్తివ జోడీపై 6-3, 7-5 తేడాతో  గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ప్రస్తుతం మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ గా కొనసాగుతున్న సానియా-హింగిస్ జోడీ మొదటి గేమ్ ను ఈజీగానే గెలుచుకున్నా…రెండో గేమ్ లో మాత్రం రష్యా జంట నుంచి కాస్త ఇబ్బంది పడ్డారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy