ఫైర్ బ్రాండ్ అనంత్ కుమార్ హెగ్డేకు బెదిరింపు కాల్స్

ana ఆదివారం(ఏప్రిల్-22) ఉదయం నుంచి కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే కు బెందిరింపు కాల్స్ వస్తున్నాయని… హెగ్డే PA కర్ణాటకలోని సిర్సి న్యూ మార్కెట్  పోలీస్ స్టేషన్ లో కంఫ్లెయింట్ చేశారు. IPC  సెక్షన్ 504,507 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్-18న కర్ణాటకలోని హలగిరికి ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో హావేరి జిల్లాలో అనంత్ కుమార్ ఎస్కార్ట్ వాహనాన్ని ఓ లారీ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ తనపై ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని అనంత్ కుమార్ ఆరోపించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy