ఫోర్లు.. సిక్స్ లు : ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘన విజయం

DERIPL మ్యాచ్ లో భాగంగా ఈ రోజు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్- ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించింది. 195 పరుగుల టార్గెట్ ను 3 వికెట్ల నష్టంతో విజయం సాధించింది. జాసన్ రాయ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. మెదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టకు ఇది తొలి విజయం కాగా, ముంబై ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy