ఫ్యాక్షనిజంపై ‘స్పాట్’ పెట్టిన వర్మ

RGV-About-Heroes-Donation-towards-Hudhudరాం గోపాల్ వర్మ మరోసారి ఫ్యాక్షనిజంపై కన్నేశాడు. రీసెంట్ గా రాయలసీమ ఫ్యాక్షనిస్టుల  బ్యాక్ గ్రౌండ్ లో రక్త చరిత్ర, రౌడీ వంటి సినిమాలు తీసిన వర్మ ఫ్యాక్షనిజంపై మళ్ళీ ‘స్పాట్’ పెట్టాడు. అంతే కాదు ఈ సినిమాకు తనదైన స్టైల్లో ‘స్పాట్’ అనే టైటిల్ పెట్టాడు. ఫ్యాక్షనిస్టులు స్పాట్ పెట్టి మరీ శత్రువులను హత్య చేస్తారు. ఇప్పుడు అదే అదే పదాన్ని ఉపయోగించి హిట్ సినిమాపై స్పాట్ పెట్టాడు వర్మ. ఎక్కువ మంది కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్టు టాక్. రీసెంట్ గా రిలీజైన వర్మ, ఐస్ క్రీం-2 సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy