ఫ్యాన్స్ కి బాహుబలి థాంక్స్

prabhas-thanks‘బాహుబలి-2’కి అతిపెద్ద విజయాన్ని అందించిన అందరకీ కృతజ్ఞతలు తెలిపాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన ప్రయత్నం తాను చేశానని… అందరి ఆదరణ చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నానన్నాడు. తనపై నమ్మకంతో జీవితంలో ఒక్కసారి లభించే ఇలాంటి అవకాశం ఇచ్చి, ఈ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన ఎస్‌.ఎస్‌ రాజమౌళికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని అన్నాడు ప్రభాస్. ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాలను తెలిపాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy