ఫ్రెంచ్ ఓపెన్ నుంచి షరపోవా ఔట్..!

sarapovaఫ్రెంచ్ ఓపెన్ ఢిపెండింగ్ ఛాంపియన్ షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ 2015 లో ఓడిపోయింది. ప్యారిస్ లో జరుగుతున్న 2015 ఫ్రెంచ్ ఓపెన్ లో 13 వ సీడ్ లుసీ సఫరోవా చేతిలో ఓడిపోయి ప్రీ క్వార్టర్ ఫైనల్ లోనే ఇంటి దారి పట్టింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన లుసీ సఫరోవా చేతిలో 7-6, 6-4 తేడాతో పరాజయం పొందింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy