ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బోనాంజా సేల్స్

12దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొత్త ఏడాది సరికొత్త ఆఫర్స్ ప్రకటించింది. భారీ ఆఫర్లతో మొబైల్స్ బొనాంజా సేల్ ప్రారంభించింది. జనవరి 3 నుంచి రెండు రోజులు ఈ సేల్ ఉంటుంది. వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. కేవలం రూ.99లకే బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 8పై అత్యధికంగా ఆఫర్ ప్రకటించింది. రూ.54,999 ధరకే అందిస్తోంది.

షియోమీ MI A1 రూ.12,999 కు, పిక్సల్-2 రూ.39,999కు, మోటో జీ5 ప్లస్ రూ.9,999కు, రెడ్‌మీ నోట్ 4 రూ.10,999కు, లెనోవో కె5 నోట్ రూ.11,481కు, శాంసంగ్ ఆన్ మ్యాక్స్ రూ.13,900 ధరకు, ఒప్పో ఎఫ్3 ప్లస్ రూ.17,990కి, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.26,990 కి, మోటో సి ప్లస్ రూ.5,999కు, లెనోవో కె8 ప్లస్ రూ.8,981 ధరకు లభిస్తున్నాయి. ఇవే కాకుండా అనేక ఇతర స్మార్ట్‌ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఈ సేల్ లో లభిస్తున్నాయి. f1lip

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy