బంగారం ధరలు తగ్గాయి

A worker places gold bullion on display at Hatton Garden Metals precious metal dealers in Londonబంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్  ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచటం.. చైనా ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేకపోవటం, క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవటంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇవాళ మార్కెట్ ఓపెన్ కాగానే.. 24, 22 క్యారెట్స్ పై 500 రూపాయలు పడింది. ప్రస్తుతం 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు రూ. 25వేల 530 దగ్గర ఉంది. 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు రూ.23వేల 870 దగ్గర ఉంది. శనివారంతో పోల్చితే.. 500 రూపాయల ధర తగ్గింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy