బంగారం ధరలు తగ్గాయి..

gold-ratesబంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఉదయం బులియన్ మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. రూ.29,514 దగ్గర మొదలైన బంగారం ధర… రూ.191 తగ్గి రూ.29,323 నిలిచింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రూ.312లు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో వెండి ధర రూ.41,875. పెళ్లిళ్ల సీజన్ అలాగే అక్షయ తృతీయ కూడా దగ్గర పడటంతో రేట్లు తగ్గుదల కనిపిస్తుందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy