బంగాళాఖాతంలో నౌకదళ విన్యాసాలు

JAPANNAVY-2బంగాళాఖాతంలో నౌకదళ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్, అమెరికా, జపాన్ జాయింట్ గా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. మూడు దేశాలు కలిసి భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనడానికి ఇవి ఉపయోగపడతాయని నేవీ అధికారులు చెబుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వార్ షిప్ పై ఫైటర్ జెట్ ల ల్యాండింగ్, టేకాఫ్ చేశారు.

 

JAPANNAVY-1

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy