బంగ్లాతో చారిత్రాత్మక టెస్ట్.. వేదిక హైదరాబాద్

rajiv-gandhi-international-cricket-stadiumహైదరబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఓ చారిత్రాత్మక టెస్ట్ కు వేదిక కానుంది. 2000 సంవత్సరంలో టెస్ట్ హోదా పొందిన తర్వాత బంగ్లాదేశ్ ఇప్పటిదాకా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. దీంతో ఇరు జట్ల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. ఈ టెస్ట్ మ్యాచ్ 2017 ఫిబ్రవరి 8న ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ ఇరుదేశాల క్రికెటర్లకు,ఫ్యాన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ అవుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ నజ్ముల్ హాసన్ అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy