బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొండచిలువ

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ కొండచిలువ హంగామా సృష్టించింది. స్టేషన్ లో కొండ చిలువ పిల్లను గమనించిన సిబ్బంది.. దానిని వెంబడించి పట్టుకున్నారు. హిల్ ఏరియాలో స్టేషన్ కట్టడం… అందులోనే ఓ చిన్న పార్క్ ను ఏర్పాటుచేయడంతో.. కొండ చిలువ పిల్ల అటువైపు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దానికి ఎటువంటి హానీ చేయకుండా… స్నేక్ సొసైటీకి అప్పగించారు పోలీసులు. స్టేషన్ వైపు పాములు రావడం సహజమే అని సిబ్బంది చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy