‘బతుకమ్మ’కు ఆన్ లైన్ ప్రచారం…

images (2)బతుకమ్మ పండుగకు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటి వరకూ రాష్ట్రానికే పరిమితమైన పండుగను వాల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీని కోసం ప్రమోషన్లు భారీగా చేయాలని నిర్ణయానికి వచ్చింది.  రాష్ట్ర పండుగ బతుకమ్మకు ఆన్ లైన్ ప్రచారం కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.  ఇంటర్నేషనల్ గా ‘బతుకమ్మ’ కు గుర్తింపు తీసుకురావాలని..దీని కోసం ఫేస్ బుక్ లో స్పెషల్ పేజ్ ను ఏర్పాటు చేయడంతో పాటు ‘బతుకమ్మ’ పేరుతో స్పెషల్ సైటును కూడా ఓపెన్ చేశారు.  అక్టోబర్ 2న జరిగే ‘బతుకమ్మ’ వేడుకలను యూ ట్యూబ్ లో టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Bathukamma Website: http://bathukamma.telangana.gov.in

Bathukamma Facebook Page: www.facebook.com/TelanganaBathukamma

Bathukamma YouTube Channel:www.youtube.com/user/TelanganaBathukamma

Here is the link to Live Webcast on YouTube: https://www.youtube.com/watch?v=7Nj1q7ShImA

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy