బరువు తగ్గిన యాదాద్రి లడ్డు..

యాదాద్రి:  యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ లడ్డూ తయారీ కేంద్రాన్ని నిన్న(శుక్రవారం) తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లడ్డూను తూకం వేయడంతో 500 గ్రాములు ఉండాల్సిన అభిషేకం లడ్డూ 380 గ్రాములే ఉన్నట్లు బయటపడింది. దీంతో అధికారులు కేసు నమోదు చేశారు. అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ తూకం తగ్గించి విక్రయిస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy