బర్త్ డే పార్టీకి వెళ్లి శవమై తేలాడు

swimming poolబర్త్ డే పార్టీ విషాదంగా మారింది. పార్టీలో అప్పటి వరకు హుషారుగా పాల్గొన్న యువకుడు స్విమ్మింగ్ పూల్ లో శవమై తేలాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలోని ఫామ్ హౌజ్ లో జరిగింది. బర్త్ డే పార్టీకి వెళ్లిన వంశీకృష్ణ అనే యువకుడు అనుమానాస్పదంగా చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 17 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy