బసవేశ్వరుడికి మోడీ నివాళి

basava modiలింగాయత్ ల ఆరాధ్య దైవం బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులర్పించారు. లండన్ పర్యటనలో ఉన్న మోడీ 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త  బసవేశ్వరుడి విగ్రహం దగ్గర పూలు ఉంచి నివాళులర్పించారు. విగ్రహానికి తలవంచి నమస్కారం చేశారు మోడీ. ఆ విగ్రహాన్ని గతంలో మోడీనే లండన్ లో ఆవిష్కరించారు. 2015 నవంబర్ లో లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నది ఒడ్డున ఈ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy