బస్సు ప్రమాద ప్రాంతానికి ఫడ్నవీస్

fadnavisమహారాష్ట్ర బస్సు ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. భారీ వర్షాలకు మహారాష్ట్ర-గోవా మధ్యలో సావిత్రి నదిపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న రెండు బస్సులు కూడా కొట్టుకుపోయాయి. ఈ ఘటనపై అధికారులతో సమీక్షించిన ఫడ్నవీస్… ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy