పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు – 11 మంది మృతి

Bus Sccdientనల్గొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. నార్కట్ పల్లి డిపోకు చెందిన AP 29Z 2270 నంబర్ బస్సు.. భువనగిరి నుంచి నల్గొండ వెళుతుంది. ప్రమాదంలో 12 ప్రయాణికులు చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పి.. పల్టీలు కొట్టింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

3ApatGKJGDvQYyHXmE-dtiFkHL3bz4NZtCyd8zRa9iujv

Ap17XaJM-8yUxdTO_edsJd9YjRcNJij8fDVV-alXE1jp

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy