బాబా రాందేవ్ తో కవిత భేటీ

patanjalikavitaయోగా గురువు బాబా రాందేవ్ తో నిజామాబాద్ ఎంపీ కవిత భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పతంజలి సీఈవో బాలకృష్ణ,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నందిపేట్ మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లాక్కంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేయాలనే సంకల్పంతోనే ఎంపీ కవిత రాందేవ్ బాబాతో చర్చించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy