‘బాబు బంగారం’ కు యు/ఏ స‌ర్టిఫికేట్

Babu-Bangaramసితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో  నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం ‘బాబు బంగారం’.  విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా యు/ ఏ స‌ర్టిఫికేట్ పొందింది. ఇటీవ‌ల జిబ్రాన్ అందించిన ఆడియో విడ‌దయ్యింది. ఈ సినిమాను చిత్రాన్ని  అగ‌ష్టు 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy