బాలత్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ

Sri-Bala-Tripura-Sundariబెజవాడ దుర్గమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాత రెండో రోజు బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. దేవస్థానం అధికారులు వీఐపీల కోసం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు దర్శన సమయం కేటాయించారు. దుర్గమ్మ దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy