బాలాపూర్ లడ్డూను ఇప్పటివరకు దక్కించుకుంది వీళ్లే

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1994లో ఏర్పడింది. 1994లో మొదటిసారిగా కొలన్ మోహన్ రెడ్డి  రూ.450/- కు బాలాపూర్ లడ్డూను వేలంలో సొంతంచేసుకున్నార. ఇరవై నాలుగు సంవత్సరాలలో 2017 వరకు.. బాలాపూర్ లడ్డూ రేటు వేలంలో రూ.15 లక్షల 50 వేల వరకు పెరిగింది. బాలాపూర్ లడ్డూ కొంటే ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా… రాజకీయ పరంగా.. కలిసి వస్తుందని భక్తులు, నాయకులు ఉత్సాహంగా వేలంలో పాల్గొంటున్నారు. అత్యధికం గా 8 సార్లు బాలాపూర్ గ్రామానికి చెందిన కొలన్ కుటుంబసభ్యులే వేలం పాటలో పాల్గొని.. లడ్డూను దక్కించుకున్నారు.

1994 నుంచి.. 2017 వరకు లడ్డూను వేలంలో దక్కించుకున్న వారు వీరే.

1) కోలన్ మోహన్ రెడ్డి ~ రూ.450/ –    ~ 1994

2 కోలన్  మోహన్ రెడ్డి ~  రూ.4500/ – ~  1995

3)కోలన్   కృష్ణారెడ్డి ~ రూ.18000 /-.   ~ 1996

4)కోలన్  కృష్ణారెడ్డి ~ రూ.28000/-     ~ 1997

5) కోలన్ మోహన్ రెడ్డి ~ రూ. 51000/-  ~  1998

6) కళ్ళెం ప్రతాప్ రెడ్డి  ~ రూ. 65000/-    ~ 1999

7) కళ్ళం అంజి రెడ్డి  ~ రూ. 66000/-        ~ 2000

8)G. రఘునందన్ చారి  ~ రూ.85000/-   ~  2001

9) కందాడ మాధవరెడ్డి ~ రూ.1,05,000/-    ~ 2002

10) చిగురంత బాల్ రెడ్డి  ~ రూ.1,55,000/-  ~ 2003

11) కోలన్ మోహన్ రెడ్డి  ~ రూ.2,01,000/-  ~  2004

12) ఇబ్రహీం శేఖర్ ~ రూ. 2,08,000/- ~  2005

13)చిగురంత తిరుపతి రెడ్డి  ~  రూ.3,00,000/-   ~  2006

14)G.రఘునందన్ చారి  ~ 4,15,000/-  ~  2007

15) కోలన్ మోహన్ రెడ్డి ~  రూ.5,07,000/-   ~  2008

16) సరిత   ~  రూ. 510000/- ~  2009

17)  కోడలి శ్రీధర్ బాబు ~  రూ.5,35,000/-  ~  2010

18) కోలన్ బ్రదర్స్ ~  రూ.5,45,000/- ~  2011

19)పన్నాల గోవర్ధన్ ~  రూ.7,50,000/- ~  2012

20)తీగల కృష్ణ రెడ్డి  ~  రూ.9,26,000/- ~   2013

21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి ~  రూ.9,50,000/-  ~  2014

22)కళ్లెం మదన్ మోహన్ రెడ్డి ~  రూ.1032000/- ~  2015

23) స్కైల్యాబ్ రెడ్డి ~  రూ.14,65000 /-   ~  2016

24) నాగం తిరుపతి రెడ్డి ~  రూ. 15,60,000 /-  ~  2017

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy