బాలికల్ని కాపాడండి… ప్రపంచాన్ని కాపాడండి

TURBENFESTబాలికల్ని కాపాడండి.. ప్రపంచాన్ని కాపాడండి అంటూ రాజస్థాన్ అమ్మాయిలు వెరైటీ క్యాంపెయిన్ నిర్వహించారు. దాదాపు ఆరువందల మంది అమ్మాయిలు తలపాగాలు చుట్టుకుని వెస్ట్రన్ అండ్ ట్రెడిషన్ లుక్ లో సందడి చేశారు. జైపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూత్ ఉత్సహంగా పాల్గొన్నారు. వాల్డ్ రికార్డ్ కోసమే ఈ ప్రోగ్రాం చేపట్టినట్టు చెప్పారు అమ్మాయిలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy